సామెతలు 24:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది. Se kapitletపవిత్ర బైబిల్3 మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది. Se kapitlet |