Online Bibel

- Annoncer -




దానియేలు 2:36 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 తాము కనిన కల యిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 “ఇప్పుడు దాని భావం మీ సమక్షంలో తెలియజేస్తాను.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

36 “అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 “ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 “ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము.

Se kapitlet Kopi




దానియేలు 2:36

Følg os:

Annoncer


Annoncer