పరమగీతము 1:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మన గృహం దేవదారు దూలాలు! మన వాసాలు సరళవృక్షాల మ్రానులు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు. మన వాసాలు సరళ వృక్షం మ్రానులు. Se kapitletపవిత్ర బైబిల్17 మన యింటి దూలాలు దేవదారువి అడ్డకర్రలు సరళమ్రానువి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మన గృహం దేవదారు దూలాలు! మన వాసాలు సరళవృక్షాల మ్రానులు. Se kapitlet |