రోమా పత్రిక 8:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము. Se kapitletపవిత్ర బైబిల్25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము25 అయితే మన దగ్గర లేని దాని కొరకు మనం నిరీక్షిస్తే, మనం ఓపికగా ఎదురుచూడగలము. Se kapitlet |