Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 7:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

19 నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, నేను దేనినైతే చేయకూడదు అని అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తున్నాను.

Se kapitlet Kopi




రోమా పత్రిక 7:19

Følg os:

Annoncer


Annoncer