రోమా పత్రిక 6:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. Se kapitletపవిత్ర బైబిల్20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి యొక్క అధికారం నుండి మీరు స్వతంత్రులు అవుతారు. Se kapitlet |