Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 16:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 పిలొలొగుకును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్ధులకందరికిని వందనములు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సోదరికీ, ఒలుంపాకు వారితో కూడా ఉన్న పవిత్రులు అందరికీ అభివందనాలు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

15 పిలొలొగుకు, యూలియా అనే సోదరికి, నేరియకు, అతని సోదరికి, ఒలుంపాకు, వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

15 పిలొలొగు, జూలియ, నేరియ, అతని సహోదరి ఒలింపస్ వారితో పాటు ఉన్న ప్రభువు ప్రజలందరికి వందనాలు తెలియజేయండి.

Se kapitlet Kopi




రోమా పత్రిక 16:15

Følg os:

Annoncer


Annoncer