Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 15:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది: “యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

11 మరియొక చోట, “యూదులు కాని వారలారా, ప్రభువును మహిమపరచండి, ప్రజలందరు ఆయనను కీర్తించుదురు గాక.”

Se kapitlet Kopi




రోమా పత్రిక 15:11

Følg os:

Annoncer


Annoncer