రోమా పత్రిక 12:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి. Se kapitletపవిత్ర బైబిల్21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము21 చెడు చేత అధిగమించబడకండి, కాని మంచితో చెడును అధిగమించండి. Se kapitlet |