రోమా పత్రిక 11:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు. Se kapitletపవిత్ర బైబిల్29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. Se kapitlet |