రోమా పత్రిక 10:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు? Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? Se kapitletపవిత్ర బైబిల్14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? Se kapitletతెలుగు సమకాలీన అనువాదము14 అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిపై ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? Se kapitlet |