Online Bibel

- Annoncer -




ప్రకటన 21:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి

Se kapitlet Kopi




ప్రకటన 21:26

Følg os:

Annoncer


Annoncer