Online Bibel

- Annoncer -




ప్రకటన 17:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగివున్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు.

Se kapitlet Kopi




ప్రకటన 17:13

Følg os:

Annoncer


Annoncer