కీర్తన 7:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసిన యెడల Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు. Se kapitletపవిత్ర బైబిల్3 యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే Se kapitlet |