Online Bibel

- Annoncer -




కీర్తన 38:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను.

Se kapitlet Kopi




కీర్తన 38:14

Følg os:

Annoncer


Annoncer