కీర్తన 36:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను, యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలు పుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి. Se kapitletపవిత్ర బైబిల్10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము. నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను, యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి. Se kapitlet |