కీర్తన 35:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 “ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి, “మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 –ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక –వాని మ్రింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం, అని చెప్పనివ్వకు. Se kapitletపవిత్ర బైబిల్25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము. “యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 “ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి, “మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి. Se kapitlet |