కీర్తన 35:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి. Se kapitletపవిత్ర బైబిల్1 యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. Se kapitlet |