కీర్తన 34:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నాతోకూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం. Se kapitletపవిత్ర బైబిల్3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి. మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. Se kapitlet |