కీర్తన 34:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు, ఒక్క ఎముక కూడా విరగదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు. Se kapitletపవిత్ర బైబిల్20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు. ఒక్క ఎముక కూడా విరువబడదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు, ఒక్క ఎముక కూడా విరగదు. Se kapitlet |