కీర్తన 33:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక యుంచియున్నాము. ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే. Se kapitletపవిత్ర బైబిల్20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకు సహాయం, మన డాలు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే. Se kapitlet |