కీర్తన 25:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం. Se kapitletపవిత్ర బైబిల్11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి. Se kapitlet |