Online Bibel

- Annoncer -




కీర్తన 22:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు.

Se kapitlet Kopi




కీర్తన 22:18

Følg os:

Annoncer


Annoncer