కీర్తన 148:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక. Se kapitletపవిత్ర బైబిల్12 యువతీ యువకులను దేవుడు చేశాడు. వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి. Se kapitlet |