Online Bibel

- Annoncer -




కీర్తన 145:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు, కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు. దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు, కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు.

Se kapitlet Kopi




కీర్తన 145:20

Følg os:

Annoncer


Annoncer