కీర్తన 144:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు. Se kapitletపవిత్ర బైబిల్6 యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము. నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి. Se kapitlet |