కీర్తన 136:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. Se kapitletపవిత్ర బైబిల్17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. Se kapitlet |