సామెతలు 9:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. Se kapitletపవిత్ర బైబిల్1 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. Se kapitlet |