సామెతలు 4:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి. Se kapitletపవిత్ర బైబిల్1 కుమారులారా, “మీ తండ్రి ఉపదేశములు వినండి.” మీరు గ్రహించగలుగునట్లు గమనించండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి. Se kapitlet |