సామెతలు 31:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి, Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, Se kapitletపవిత్ర బైబిల్1 లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు. Se kapitlet |