Online Bibel

- Annoncer -




సామెతలు 30:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు. ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: “దేవా, నేను అలసిపోయాను, కాని నేను గెలుస్తాను.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

1 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు. ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: “దేవా, నేను అలసిపోయాను, కాని నేను గెలుస్తాను.

Se kapitlet Kopi




సామెతలు 30:1

Følg os:

Annoncer


Annoncer