సామెతలు 29:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు. Se kapitletపవిత్ర బైబిల్12 ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు. Se kapitlet |