సామెతలు 24:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు; Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు. Se kapitletపవిత్ర బైబిల్1 దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు; Se kapitlet |