Online Bibel

- Annoncer -




సామెతలు 20:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

20 ఒక వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా మాట్లాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న వెలుగులా ఉంటాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.

Se kapitlet Kopi




సామెతలు 20:20

Følg os:

Annoncer


Annoncer