Online Bibel

- Annoncer -




సామెతలు 19:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

19 ఒకడు తేలికగా కోపం తెచ్చుకొంటే అతడు దాని విలువ చెల్లించాలి. అతడు కష్టంలో నుండి బయట పడుటకు నీవు అతనికి సహాయం చేస్తే అతడు తిరిగి నీకూ అలానే చేస్తాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు.

Se kapitlet Kopi




సామెతలు 19:19

Følg os:

Annoncer


Annoncer