సామెతలు 16:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి. Se kapitletపవిత్ర బైబిల్3 నీవు చేసే ప్రతిదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం పొందుతావు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. Se kapitlet |