ఫిలేమోనుకు 1:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. Se kapitletపవిత్ర బైబిల్12 నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము12 నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. Se kapitlet |