Online Bibel

- Annoncer -




సంఖ్యా 24:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా,

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 అందుకు బిలాము బాలాకుతో “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను,

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా,

Se kapitlet Kopi




సంఖ్యా 24:12

Følg os:

Annoncer


Annoncer