మార్కు 6:46 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు. Se kapitletపవిత్ర బైబిల్46 వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము46 వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. Se kapitlet |