మార్కు 5:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు. Se kapitletపవిత్ర బైబిల్32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము32 అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు. Se kapitlet |