మార్కు 4:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి. Se kapitletపవిత్ర బైబిల్6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు మాడి, వాటికి వేరు లేక అవి ఎండిపోయాయి. Se kapitlet |