మార్కు 3:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. Se kapitletపవిత్ర బైబిల్24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము24 ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. Se kapitlet |