మత్తయి 6:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? Se kapitletపవిత్ర బైబిల్27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా? Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? Se kapitletతెలుగు సమకాలీన అనువాదము27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? Se kapitlet |