మత్తయి 5:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. Se kapitletపవిత్ర బైబిల్9 శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము9 సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Se kapitlet |