Online Bibel

- Annoncer -




మత్తయి 27:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అందుకు ప్రజలందరు–వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

25 ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.

Se kapitlet Kopi




మత్తయి 27:25

Følg os:

Annoncer


Annoncer