మత్తయి 26:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి, Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. Se kapitletపవిత్ర బైబిల్14 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి, Se kapitletతెలుగు సమకాలీన అనువాదము14 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్యయాజకుల దగ్గరకు వెళ్లి, Se kapitlet |