మత్తయి 26:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. Se kapitletపవిత్ర బైబిల్11 పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము11 పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. Se kapitlet |