మత్తయి 25:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగివచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 “చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. Se kapitletపవిత్ర బైబిల్19 “చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగివచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము19 “చాలాకాలం తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. Se kapitlet |