మత్తయి 25:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మాకోసం తలుపు తెరవండి!’ అన్నారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు. Se kapitletపవిత్ర బైబిల్11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మాకోసం తలుపు తెరవండి!’ అన్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము11 “ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మా కొరకు తలుపు తెరవండి!’ అన్నారు. Se kapitlet |