మత్తయి 21:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. Se kapitletపవిత్ర బైబిల్34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకొని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు. Se kapitlet |